ఈ విద్యా సంవత్సరం స్కూల్ లు బంద్.!

కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

1 నుండి 5 తరగతుల వరకు నేరుగా ప్రమోట్‌ చేసే అవకాశం పరీశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు విద్యా శాఖ స్కూళ్ల బంద్‌ నిర్ణయం తీసుకుంది, ఈ స్కూళ్ల బంద్‌ నిర్ణయం ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది.

Follow Us@