ప్రాథమిక పాఠశాల సిబ్బంది పూర్తి స్థాయిలో హజరుకు ఉత్తర్వులు

కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఆలస్యం అయినా విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 6వ తరగతి నుండి తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో షిప్ట్ పద్దతిలో వస్తున్న సిబ్బంది మార్చి మూడవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో హజరు కావాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సిబ్బందిని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విధులకు ఉపయోగించుకోవాలని సూచించారు.

Follow Us@