Home > EMPLOYEES NEWS > PRC ప్రకటించిన ప్రభుత్వం

PRC ప్రకటించిన ప్రభుత్వం

BIKKI NEWS (MARCH. 09) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఆర్ టి సి ఉద్యోగులకు పిఆర్సి ప్రకటిస్తూ నిర్ణయం (PRC FOR TSRTC EMPLOYEES WITH 21% FITMENT) తీసుకుంది.

టి ఎస్ ఆర్ టి సి లో పనిచేస్తున్న ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ తో పిఆర్సి ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 53,071 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది.

జూన్ – 1 – 2024 నుండి పెంచిన పీఆర్‌సీ అమలులోకి రానుంది.