పదవ తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతుంటే వారి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా AICTE వారు ప్రతి సంవత్సరం 50 వేల ప్రగతి స్కాలర్ షిప్ అందించనున్నారు.
దేశ వ్యాప్తంగా 10 వేల మందికి ఈ స్కాలర్ షిప్ ను అందించనున్నారు. డిప్లొమా విద్యార్థులకు 3 సంవత్సరాల పాటు, ఇంజనీరింగ్ విద్యార్థులకు 5 సంవత్సరాల పాటు ఈ ప్రగతి స్కాలర్ షిప్ ను అందించనున్నారు.
● అర్హతలు :: ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఇవ్వబడుతుంది.
● తల్లి తండ్రులు ఆదాయం సంవత్సరానికి 8 లక్షలు మించకూడదు.
● AICTE గుర్తింపు పొందిన కళాశాల లో మాత్రమే డిప్లొమా, ఇంజనీరింగ్ చదువుతూ ఉండాలి.
● దరఖాస్తు ప్రక్రియ :: ఆన్లైన్ మరియు ఈ మెయిల్ ద్వారా
● అప్లికేషన్ కి చివరి తేదీ – డిసెంబర్ – 30 – 2020
● వెబ్సైట్ :: https://scholarships.gov.in/
Follow Us @