మార్చి 20న ప్రాక్టికల్స్ రివైజ్డ్ టైమ్ టేబుల్

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, విద్యార్థుల హాల్ టికెట్లు, పరీక్ష టైం టేబుల్, మరియు బ్యాచ్ ల వారీగా హల్ టికెట్ల నంబర్లు, నామినల్ రోల్స్, అధ్యాపకుల ఎగ్జామినర్ ఆర్డర్లు కళాశాల లాగిన్ వెబ్ సైట్ లో ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులో ఉంచింది.

అయితే రివైజ్డ్ టైం టేబుల్, బ్యాచ్ ల డేటా, నామినల్ రోల్స్, హల్ టిక్కెట్లు మార్చి – 20 రాత్రి 11 గంటల తర్వాత అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Follow Us @