IPE – 2021 – 70% సిలబస్ తో ప్రాక్టికల్స్ క్వశ్చన్ బ్యాంక్స్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ఎప్రిల్ – 07 నుండి నిర్వహించనున్న సైన్స్ ప్రాక్టికల్స్ పబ్లిక్ పరీక్షల కోసం 70% ప్రాక్టికల్స్ సిలబస్ తో బోటనీ, జువాలజీ, పిజిక్స్, కెమిస్ట్రీల క్వశ్చన్ బ్యాంకులను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది…

BOTANY – PRACTICAL QUESTION BANK – 2021

ZOOLOGY – PRACTICAL QUESTION BANK – 2021

PHYSICS – PRACTICAL QUESTION BANK – 2021

CHEMISTRY – PRACTICAL QUESTION BANK – 2021