హైదరాబాద్ (నవంబర్ – 22) : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
● మొత్తం ఖాళీలు : 800
● పోస్టులు : ఫీల్డ్ ఇంజినీర్. ఫీల్డ్ సూపర్వైజర్
● విభాగాలు: ఎలక్ట్రికల్, ఈసీ,
● దరఖాస్తు: ఆన్లైన్
● చివరితేదీ : డిసెంబర్ 11
● వెబ్ సైట్ : https://www.powergrid.in