పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 1110 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PG CIL) 1110 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

● మొత్తం ఖాళీల సంఖ్య :: 1110

● అర్హతలు ::

  • ఐటీఐ అప్రెంటిస్‌ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌
  • డిప్లొమా అప్రెంటిస్‌ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ కోసం బీఈ, బీటెడ్‌, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి.

● వయోపరిమితి :: 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

● ఎంపిక విధానం :: సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా

● స్టైఫండ్‌ :: నెలకు 11 వేల నుండి 15 వేలు

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

● దరఖాస్తులు ప్రారంభం :: జూలై 21 – 2021

● చివరి తేదీ :: ఆగస్టు – 20 – 2021

● వెబ్సైట్‌ :: https://www.powergridindia.com/