BIKKI NEWS (SEP. 02) : postmetric scholarship 2024 application. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వైద్య విద్య మరియు ఇతర కోర్సుల్లో చేరిన అభ్యర్థులు 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన విడుదల అయింది.
postmetric scholarship 2024 application
2024 – 25 విద్యా సంవత్సరంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ తో పాటు, రెన్యువల్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు.
అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 31వ తేదీ లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నూతన స్కాలర్షిప్ మరియు రెన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్షిప్ కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులు అర్హులు.