POSTAL GDS JOBS RESULTS : 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు

హైదరాబాద్ (జూలై – 07) : దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (Postal Grameen Dhak Sewak Results 2023) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

APలో 118, TSలో 96 పోస్టులున్నాయి. ఎంపికైన అభ్యర్థులు జూలై 17లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి.

POSTAL GDS POSTS 2023 RESULTS