BIKKI NEWS (AUG. 20) : POSTAL GDS JOBS MERIT LIST 2024. ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కులతో ఎంపిక చేసే పోస్టల్ జిడిఎస్ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ లను కూడా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
POSTAL GDS JOBS MERIT LIST 2024
తాజాగా 44, 228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను సిస్టం జనరేటేడ్ ఆధారంగా త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నారు
10వ తరగతి మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా ర్యాంకులు కేటాయించి మెరిట్ జాబితాలను దశలవారీగా విడుదల చేయనున్నారు.
TELANGANA GDS JOBS RESULTS 2024
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు దగ్గర ఉంచుకోవలసిన ధృవపత్రాల వివరాలను కింద ఇవ్వడం జరిగింది. ఈ ధృవపత్రాలను సిద్ధం చేసుకుని ఉండడం ద్వారా ఫలితాలు వచ్చిన వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావచ్చు.
ధ్రువపత్రాల పరిశీలనకు కావల్సినవి
- దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్
- పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
- 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణపత్రం
- దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
- మెడికల్ సర్టిఫికెట్