హైదరాబాద్ (జూన్ – 06) : గ్రామీణ డాక్ సేవక్-2023 4వ విడత ఫలితాలు విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన వారి నాలుగో జాబితానుపోస్టల్ శాఖ రిలీజ్ చేసింది.
టెన్త్ మార్కులు/గ్రేడ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేసింది. వీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కాగా దేశవ్యాప్తంగా
40,889 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది.