BIKKI NEWS (ఫిబ్రవరి – 11) : postal gds job notification 2025 with 21413 posts. . దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
postal gds job notification 2025 with 21413 posts
ఏపీ సర్కిల్లో 1,215, తెలంగాణ సర్కిల్లో 519 పోస్టులున్నాయి.
పోస్టుల వివరాలు : గ్రామీణ డాక్ సేవక్ – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
విద్యార్హతలు : పదో తరగతి పాసైనవారు అర్హులు., మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష కచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం రావాలి.
వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (బీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ లకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ వరకు సడలింపు కలదు.)
దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 10 నుంచి మార్చి 03 వరకు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం :మార్చి 06 – 08 వరకు
దరఖాస్తు ఫీజు : 100/- (SC, ST, PWD, TRANSWOMEN లకు ఫీజు లేదు.)
ఎంపిక విధానం : పదో తరగతి మార్కులు మరియు రూల్ ఆప్ రిజర్వేషన్లు ప్రకారం
పూర్తి నోటిఫికేషన్ : download pdf
వెబ్సైట్ : indiapostgdsonline.gov.in
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th