హైదరాబాద్ (ఎప్రిల్ – 13) : POSTAL GDS ఉద్యోగాలకై ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో ఎంపికైన వారి రెండో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. APలో 2,480, TSలో 1,266 ఖాళీలు ఉండగా..
టెన్త్ లో సాధించిన మార్కులు/గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన వారు ఏప్రిల్ 21లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఫొటోలు వెంట తీసుకెళ్లాలి.