Home > LATEST NEWS > TGPSC RESULTS – పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు

TGPSC RESULTS – పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు

BIKKI NEWS (NOV. 29) : POLYTECHNIC LECTURER POSTS FINAL RESULT. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది.

POLYTECHNIC LECTURER POSTS FINAL RESULT

పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టులకు ఎంపిక జాబితాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్ చేసుకోవచ్చు.

ఈసీఈ, ఈఐఈ, ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లెక్చరర్‌ ఇన్‌ లెటర్‌ ప్రెస్‌ వంటి పోస్టులకు అభ్యర్థుల ఎంపిక చేసి తుది జాబితా విడుదల చేశారు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు