కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒప్పంద వివరాల సేకరణ

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించిన ఒప్పంద (అగ్రిమెంట్ బాండ్ ) వివరాలను అందించాలని సాంకేతిక విద్యాశాఖ ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేసింది.

రెన్యూవల్, టర్మినేట్ చేసిన ఉత్తర్వులు. మొదటి అపాయింట్మెంట్ ఒప్పంద బాండ్, 2013 – 14 విద్యా సంవత్సరం నుండి 2021- 22 వరకు అపాయింట్మెంట్ ఒప్పంద బాండ్ లను సమర్పించాలని…

తెలంగాణ ఏర్పాటు కు ముందు సంవత్సరం(2013 – 14 ) తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం (201 4 -15) లో కాంట్రాక్ట్ అద్యాపకుల ఒప్పంద బాండ్ లను సమర్పించాలని పేర్కొన్నారు

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @