రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన దరిమిలా రేపు జరుగాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా వాయిదాపడ్డాయి.
రేపటి పరీక్షలను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 9 నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పాలిటెక్నిక్ పరీక్షలేగాక ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీల పరిధిలో కూడా రేపు జరుగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.
Follow Us@