AP POLICE : 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

విజయవాడ (డిసెంబర్ – 03) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, 411 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కలవు.

★ S.I. ఉద్యోగాలకు (411) :

◆ అర్హతలు : ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

◆ వయోపరిమితి : 21 – 27 సం. ల మద్య ఉండాలి (రిజర్వేషన్ సడలింపు కలదు)

◆ ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎపిషియోన్సి టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా

◆ దరఖాస్తు తేదీలు : డిసెంబర్ 14 – 2022 నుండి జనవరి 18 – 2023 వరకు

◆ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : ఫిబ్రవరి – 19 – 2023

◆ వెబ్సైట్ : https://slprb.ap.gov.in

★ కానిస్టేబుల్ ఉద్యోగాలకు (6,100) :

◆ అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదోతరగతి పాసై ఇంటర్ చదువుతూ ఉండాలి)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ వయోపరిమితి : 18 – 24 సం. ల మద్య ఉండాలి (రిజర్వేషన్ సడలింపు కలదు)

◆ ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఎపిషియోన్సి టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా

◆ దరఖాస్తు తేదీలు : డిసెంబర్ 28 – 2022 వరకు

◆ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : జనవరి – 22 – 2023

◆ వెబ్సైట్ : https://slprb.ap.gov.in

Follow Us @