POLICE JOBS : ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 11) : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషను ఈనెల 14 నుంచి 26 నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్ లను విడుదల చేసిది. 18 కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది.

ఈ ఇంటిమేషన్ లెటర్లు జూన్ 11వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DOWNLOAD INTIMATION LETTER HERE