TSPLRB : కానిస్టేబుల్ పరీక్షలు హల్ టికెట్లు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 22) : కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లు ఈనెల 24న ఉదయం 8 గంటలకు విడుదల చేయనున్నట్లు TSLPRB ప్రకటించింది. ఈనెల 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఎప్రిల్‌ 30న జరగనున్నాయి.

సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది.

ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గం. వరకు నిర్వహిస్తారు.

వెబ్సైట్ : https://www.tslprb.in/