PM YASASVI SCHOLARSHIP : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (ఆగస్టు – 11) : PM YASASVI SCHOLARSHIP పథకానికి దరఖాస్తు చేయడానికి గడువును ఆగస్టు 17వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కావున 9వ తరగతి మరియు 11వ తరగతి చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

9వ తరగతి విద్యార్థులకు 75 వేల వరకు,.11 వ తరగతి విద్యార్థులకు 1.20 లక్షల వరకు స్కాలర్ షిప్ ఈ పథకం కింద అందజేస్తారు.

వెబ్సైట్ : https://yet.nta.ac.in/