భౌతిక రాశులు : కొలిచే పరికరం పేరు.

భౌతికరాశికొలిచే పరికరం
ధ్వని స్థాయిత్వంటోనో మీటర్
ధ్వని తీవ్రతసౌండ్/నాయిస్ మీటర్
దృశ్యపటంలోని రంగుల పౌనఃపున్యంస్పక్ట్రో మీటర్
విద్యుత్ ప్రవాహంటాంజెంట్ గాల్వానో మీటర్
విద్యుత్ వలయంలోని విద్యుత్అమ్మీటర్
పొటెన్షియల్ తేడావోల్ట్ మీటర్
ఘటం యొక్క emfపొటెన్షియల్ మీటర్
సముద్ర గర్బ ఉష్ణోగ్రతబేక్ మన్ ఉష్ణోగ్రత మాపకం
శరీర ఉష్ణోగ్రతక్లినికల్ ధర్మామీటర్
కొలిమి/బట్టీ (3000℃)పైరో మీటర్
సూర్యుడు, నక్షత్రాల ఉష్ణోగ్రతఆప్టికల్ పైరో మీటర్
అతిశీతల ఉష్ణోగ్రతక్రయో మీటర్
వాతావరణ పీడనంబారో మీటర్
ప్రయోగశాల వాతావరణ పీడనంఫార్టిన్ మీటర్
స్నిగ్ధతవిస్కో మీటర్
ప్రవాహి వేగంవెంచురీ మీటర్
ఉష్ణ వికిరణ తీవ్రతబోలో మీటర్
విమానాల ఎత్తుఅల్టీ మీటర్
భూఉపరితల వస్తువులుపెరిస్కోప్
గాలిలోని తేమహైగ్రో మీటర్
ద్రవాల సాపేక్ష సాంద్రతహైడ్రో మీటర్
సమతల ఉపరితల వైశాల్యంప్లానీ మీటర్
నీటి అడుగు ధ్వని తరంగాలుహైడ్రో ఫోన్
కాల గణనక్రోనో మీటర్
వికిరణ శక్తి తీవ్రతఆక్టినో మీటర్
చిన్న పొడవులుకాలిపర్స్
సముద్ర లోతుపాథో మీటర్
గురుత్వ త్వరణంగ్రావిటో మీటర్
వినికిడి లోపంఆడియో మీటర్
పదార్థ ఆహరపు కెలోరీఫిక్ విలువబాంబు కెలోరీ మీటర్
భూకంప తీవ్రతసిస్మోగ్రాప్
వాహనాల ప్రయాణ దూరంఓడో మీటర్
వర్షపాతంవర్షమాపకం (రెయిన్ గేజ్)
అధిక పొటెన్షియల్ తేడావాన్ – డి – గ్రాఫ్ జనరేటర్
Follow Us @