ముంబై (ఆగస్టు – 31) : యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసం మనం ఉపయోగించే ఫోన్ పే సంస్థ నుంచి phone pe trading platform కూడా అందుబాటులోకి రానుంది.
Share.Market రుతు ఈ సంస్థ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరించనున్నారు.