వరంగల్ నిట్ లో ఇంటర్వ్యూతో పీహెచ్డీ ప్రవేశాలు.

వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(NIT) 2020-21 విద్యా సంవ‌త్స‌రానికి డిసెంబర్ సెషన్ కి పుల్ టైమ్ మరియు పార్ట్ టైమ్ PhD ప్రోగ్రామ్స్ కు ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

● ఫుల్ టైం PhD ::

  • ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, ఇంగ్లిష్ అండ్ మేనేజ్‌మెంట్‌. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వివిధ విభాగాల్లో రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తోంది.

● ఎంపిక విధానం :: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

● పార్ట్ టైం PhD ::

  • ల‌్యాబొరేట‌రీస్‌, R&D సంస్థ‌లు, విద్యా సంస్థ‌లు, ఇత‌ర సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

● ఎంపిక విధానం :: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఆన్‌లైన్‌.

● ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం ::
01.12.2020.

● చివరి తేదీ :: 18 డిసెంబర్ – 2020.

● ఇంటర్వూ తేధీలు :: 2021 జనవరి 4 నుండి 8 వరకు.

● సెలెక్ట్ అయినా అభ్యర్థుల జాబితా విడుదల తేదీ :: జనవరి – 12 – 2021.

● అడ్మిషన్ పొందిన అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సిన తేధీలు :: 2021 – జనవరి – 18,19,20

● వెబ్సైట్ ::

https://admissions.nitw.ac.in/register/?next=/

● నోటిఫికేషన్ pdf file ::

https://drive.google.com/file/d/1KPHkmNsbo_BLiTfuRXy0SpT7zodF7V4z/view?usp=drivesdk

Follow Us@