PhD Admissions: అంబెడ్కర్ ఓపెన్ వర్శిటీ లో పీహెచ్డీ అడ్మిషన్లు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 23) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో పిహెచ్డి కార్యక్రమానికి (PhD admissions) దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ అందిస్తున్న పీహెచ్డీ కోర్సులు : ఇంగ్లీష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్…

◆ అర్హతలు : 55 శాతం మార్కులతో సంబంధించిన సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి (SC, ST – 50%)

◆ అడ్మిషన్ విధానం : ప్రవేశ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా…. యు జి సి, సీ ఎస్ ఐ ఆర్, జే ఆర్ ఎఫ్, నెట్, స్లెట్, సెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రవేశ పరీక్ష అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ఫీజు : 1,500/- (SC, ST, BC, PH – 1,00/-)

◆ పరీక్ష కేంద్రం : హైదరాబాద్

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ 13 నుండి మే 05 వరకు

◆ 500/- ఆలస్య రుసుమతో : మే 12 వరకు

◆ హల్టికెట్ల డౌన్లోడ్ : మే 16 నుంచి

◆ పరీక్ష తేదీ : మే – 20 మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు

◆ వెబ్సైట్ : https://ts-braouphdcet.aptonline.in/OUPHD/OUPHD_HomePage.aspx