హైదరాబాద్ (ఏప్రిల్ 29) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH PhD Admissions 2023)లో పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ అయింది.
మే 1 నుంచి 25 వరకు ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
జూన్ 10 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
జూన్ 17, 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.