హైదరాబాద్ (ఆగస్టు 09) : Osmania University పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో క్యాటగిరీ – 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, కామర్స్ విభాగాల్లో ఆగస్ట్ 14లోపు దరఖాస్తులను సంబంధిత ఫ్యాకల్టీల డీన్ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) – జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించిన వారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ పొందిన వారు ఈ దరఖాస్తులకు అర్హులని తెలిపారు.
Comments are closed.