పీజీటీ టీచర్లకు జే.ఎల్. గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు

తెలంగాణలోని మైనారిటీ గురుకులాలో పని చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను (PGT) జూనియర్ లెక్చరర్ లుగా పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి షపిఉల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

జోన్ 5, 6 లలో వివిధ సబ్జెక్టులలో పని చేస్తున్న పీజీటీ టీచర్లకు జూనియర్ లెక్చరర్ లుగా పదోన్నతులు కల్పించడం జరిగింది.

సివిక్స్ (10), కామర్స్ (14), ఫిజిక్స్ (22), ఇంగ్లీష్ (59), కెమిస్ట్రీ (31), ఎకానమిక్స్ (22) మంది చొప్పున పదోన్నతులు పొందినారు.

ఉత్తర్వులు pdf

Follow Us @