PGECET 2023 – కౌన్సెలింగ్‌ షెడ్యూల్ మార్పు

BIKKI NEWS (SEP. 03) : PGECET 2024 COUNSELLING NEW SCHEDULE. ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే పీజీఈసెట్‌ 2024 వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను వర్షాలు, వరదల నేపథ్యంలో మొదటి విడత షెడ్యూల్‌ను అధికారులు సవరించారు.

PGECET 2024 COUNSELLING NEW SCHEDULE.

ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ గడువు ముగియగా, సెప్టెంబర్ 03 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపడతారు.

సెప్టెంబర్ 4,5వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదుకు, 6న సవరణకు అవకాశామిచ్చారు.

సెప్టెంబర్ 9న సీట్లు కేటాయిస్తారు. 10 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్ట్‌చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.

కొన్ని ఎం ఫార్మసీ సీట్లకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇంతవరకు అనుమతివ్వలేదు. దీంతో వాటికి తర్వాత భర్తీ చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు