జయశంకర్ అగ్రి వర్శిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 01) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) హైదరాబాద్ (రాజేంద్ర నగర్, సైఫాబాద్), జగిత్యాల (పొలాస), సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

◆ కోర్సుల వివరాలు :

  • ఎంఎస్సీ(అగ్రికల్చర్) – 111 సీట్లు;
  • ఎంబీఏ (అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్)-16 సీట్లు
  • ఎంటెక్( అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)-06
  • ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్)-17.

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ వయోపరిమితి : 40ఏళ్లు మించకూడదు.

◆ ఎంపిక విధానం : ఐసీఏఆర్-ఏఐఈఈఏ (పీజీ) 2022 స్కోరు, తదితరాల ఆధారంగా

◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ – 15- 2022

◆ వెబ్సైట్: https://www.pjtsau.edu.in/admission.html

Follow Us @