BIKKI NEWS (JULY 25) : PENDING DA WILL RELEASE SOON BHATTI VIKRAMARKA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డిఏ లను విడుదల చేస్తామని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బట్టి విక్రమార్క తెలిపారు.
PENDING DA WILL RELEASE SOON BHATTI VIKRAMARKA
ఉద్యోగస్తుల జిపిఎఫ్ మరియు ఇతర బిల్లులు చేసి 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఉద్యోగస్తులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని గతంలో 10, 15వ తేదీల వరకు వేతనాలు పడేవి కావాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.