Home > UNCATEGORY > ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పావని కుమారి బాధ్యతలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పావని కుమారి బాధ్యతలు

  • శుభాకాంక్షలు తెలిపిన అధ్యాపక బృందం

BIKKI NEWS (AUG 01) : PAVANI KUMARI TAKES CHARGE AS PRINCIPAL OF GJC DHARMAKANCHA. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ చేసిన ప్రిన్సిపాల్స్ బదిలీలో భాగంగా జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకoచ నందు గురువారం నాముని పావని కుమారి నూతన ప్రిన్సిపాల్ గా భాద్యతలు చేపట్టారు. ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం వారికీ శుభాకాంక్షలు తెలిపారు.

కొత్తగా భాద్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ పావని కుమారి మాట్లాడుతూ… ప్రభుత్వ కళాశాల లో పేద విద్యార్థులు చదువుతున్నారు.. కావున వారి భవిష్యత్ తీర్చిదిద్దే భాద్యత అధ్యాపకులపైన ఉందని అన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ లో ఉచిత అడ్మిషన్ ద్వారా చేరెందుకు ఈనెల 20 తేది వరకు అవకాశం ఉందని దానిని పదవ తరగతి పాస్ ఐనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు