PART TIME JOBS : జగిత్యాల గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాలు

జగిత్యాల (జూన్ – 13) : జగిత్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలైన మేడిపల్లి, జగిత్యాల, కోరుట్ల, గొల్లపల్లి, మెట్‌పల్లి యందు 2023 24 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం జేఎల్, పీజీటీ‌, పీఈటీ, టీజీటీ ఉద్యోగాల భర్తీకి (Part time teaching jobs in ts gurukula schools )ప్రకటన విడుదల అయింది.

ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 21 – 2023 లోపు గురుకుల విద్య సంస్థలో సమన్వయ అధికారి – మేడిపల్లి గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా యందు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పిజి మరియు బీఈడీ కలిగి ఉండాలి.

★ ఖాళీల వివరాలు :

1) మేడిపల్లి : :-

JL – బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ
PGT – తెలుగు, హిందీ, ఇంగ్లీషు

3) గోల్లపల్లి (మగ్గిడి) :-

JL – సివిక్స్
PGT – ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ – 2, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్
2nd హిందీ & PET

3) కోరుట్ల :

JL – మ్యాథ్స్, సివిక్స్‌, ఎకానమిక్స్, కామర్స్
PGT – మ్యాథ్స్

4) మెట్‌పల్లి : –

JL – సివిక్స్
PGT – ఇంగ్లీష్, సోషల్.
TGT – సోషల్
2nd హిందీ

5) జగిత్యాల :-

JL – బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ
PGT – తెలుగు
PET

◆ వేతనం :

JL : 23,400/-
PGT :18,200/-
PET : 14,170/-

◆ డెమో నిర్వహించు తేదీ : జూన్ – 23 – 2023

◆ డెమో నిర్వహించు ప్రదేశం : సమన్వయ అధికారి – మేడిపల్లి గురుకుల పాఠశాల, జగిత్యాల జిల్లా.