సాయంత్రం ప్రధాని మోడీ విద్యార్థులతో పరిక్షా పే చర్చ

భారత ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని ఈ రోజు తేదీన రాత్రి 7 గంటలకు ఆన్లైన్ విధానం లో నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ సోమవారం వెల్లడించారు.

విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, టీచర్లతో సబ్జెక్టులపై లోతైన చర్చ, పలు ఆసక్తికర ప్రశ్నలు-జవాబులు ఉంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఈ 4వ విడత కార్యక్రమాన్ని ఆన్లైన్‌లో నిర్వహిస్తున్నారు.

కార్యక్రమాన్ని టీవీ ల ద్వారా లేదా యూట్యూబ్ చానెల్స్ ద్వారా 6వ తరగతి కంటే పై తరగతుల విద్యార్థులు వీక్షించేందుకు పోత్సహించాలని తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, ఆర్జేడీ లకు ఎస్ ఈ ఆర్ టీ ఒక ప్రకటనలో తెలిపింది.

యూట్యూబ్ చానెల్ :: Youtube.com/mygovindia

వెబ్సైట్ :: HTTPS://education.gov.in

Follow Us@