PARAMEDICAL ADMISSIONS : పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆక్టోబర్ – 22) : తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డ్ కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అర్హతతో PARAMEDICAL COURSES ADMISSIONS లో ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది.

అర్హతలు : 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), ఇంటర్ వోకెషనల్ కోర్స్ ఫిజికల్ సైన్స్ , బయాలజికల్ సైన్బ్ బ్రిడ్జి కోర్స్ కలిగి ఉంటే అర్హులే. ఎంపీసీ గ్రూప్ కలిగి ఉన్నవారు అర్హూలే.

ఎంపిక : ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : జిల్లాలోని ప్రభుత్వ పారామెడికల్ కళాశాల లో నేరుగా సమర్పించాలి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 31 – 2023

కౌన్సెలింగ్ పూర్తి : నవంబర్ – 13 – 2023

కళాశాలలో జాయిన్ అవ్వడానికి గడువు : నవంబర్ – 22 – 2023

తరగతులు ప్రారంభం : నవంబర్ – 24 – 2023

వెబ్సైట్: http://www.tspmb.telangana.gov.in/