హైదరాబాద్ (నవంబర్ – 30) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2023 కార్యక్రమంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1491 పారామెడికల్ ఆప్త్మాలిక్ ఆఫీసర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించు కోవడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
◆ ఎంపిక విధానం : డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ నియామకాలు చేపట్టనుంది. PMOO లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. వేతనం నెలకు 30,000/- రూపాయలు చెల్లించనున్నారు.
◆ అర్హ తలు : తెలంగాణ పారామెడికల్ బోర్డు అనుమతి పొందిన DOA/DOM డిప్లొమా కలిగి ఉండాలి.
◆ నోటిఫికేషన్ జారీ తేదీ – డిసెంబర్ – 01 – 2022
◆ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : డిసెంబర్ – 05 – 2022
◆ ప్రొవిజనల్ జాబితా విడుదల : డిసెంబర్ – 07 – 2022
◆ అబ్జెక్టన్స్ స్వీకరణకు చివరి తేదీ : డిసెంబర్ – 08 – 2022
◆ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : డిసెంబర్ – 10 – 2022
Follow Us @