నాగర్‌కర్నూల్ (మే – 28) : నాగర్‌కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (DMHO ) లో 36 పారామెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ ఖాళీల వివరాలు :
స్టాఫ్ నర్స్ – 5
MPHA (F)/ANM – 5
ఫార్మాసిస్ట్ – 2
మేనేజర్ – 1
పీడీయాట్రిక్స్ – 1
మెడికల్ ఆఫీసర్ (D) – 1
ఫిజియోథెరపిస్ట్ – 3
అడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ -1
సైకాలజిస్ట్ -1
అప్టోమెట్రిస్ట్ – 1
ఎర్లీ ఇంటర్వెన్సరిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ – 1
సోషియల్ వర్కర్ – 1
ల్యాబ్ టెక్నిషియన్ – 2
డెంటల్ టెక్నిషియన్ – 1
◆ అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, DMLT, MBBS, MD, BPT, BSc, MSc, MPhil, PG DIPLOMA, బీఈడీ, డీఫార్మసి, డిప్లొమా.
◆ వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉంటుంది.
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, దరఖాస్తు ఫారాలను నాగర్‌కర్నూల్ జిల్లా డీఎంఎచ్‌వో ఆఫీస్ లో నేరుగా, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి.
◆ దరఖాస్తు గడువు : మే – 29 – 2023