Home > SPORTS > టోక్యో పారాలంపిక్స్ – 2021 పతక విజేతలు

టోక్యో పారాలంపిక్స్ – 2021 పతక విజేతలు

హైదరాబాద్ (జనవరి- 09)టోక్యో పారాలంపిక్స్ – 2021 (శీతాకాల ఒలింపిక్స్) (2022 జరిగినవి కోవిడ్ కారణంగా) అనేవి దివ్యాంగులు పాల్గోనే విశ్వ క్రీడా సంగ్రామం… ఈ ఏడాది భారత బృందం అన్నీ క్రీడలలో సత్తా చాటుకుంది..

మొత్తం 19 పథకాలు (స్వర్ణం – 05, రజతం – 08, కాంస్యం – 06) సాదించి పథకాల పట్టికలో 22వ స్థానంలో నిలిచింది.

అవని లేఖరా షూటింగ్ లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం సాదించింది. అలాగే సింగ్ రాజ్ అదానా కూడా షూటింగ్ లో ఒక రజతం, ఒక కాంస్యం సాదించాడు. ఇప్పటి వరకు జరిగిన పారాలంపిక్స్ లలో ఎక్కువ పథకాలు(19) ఈ టోక్యో ఒలింపిక్స్ లోనే సాదించడం విశేషం.

★ స్వర్ణ పతక విజేతలు ::

1) అవని లేఖరా – 10 మీటర్ల ఎయిర్ రైపిల్ షూటింగ్

2) సుమిత్ అంటిల్ – జావెలిన్ త్రో

3) మనీష్ నర్వాల్ – 50 మీ పిస్టోల్ షూటింగ్

4) కృష్ణా నగర్ – బ్యాడ్మింటన్ సింగిల్స్

5) ప్రమోద్ భగత్ – బ్యాడ్మింటన్ సింగిల్స్

★ రజత పతక విజేతలు ::

1) దేవేంద్ర జజారియా – జావెలిన్ త్రో ఎప్ 46 విభాగం

2) యోగేష్ కుతునియా – డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగం

3) భవినా పటేల్ – టెబుల్ టెన్నిస్

4) నిషాద్ కుమార్ – హైజంప్

5) ప్రవీణ్ కుమార్ – హైజంప్

6) మరియప్పన్ తంగవేలు – హైజంప్

7) సింగ్ రాజ్ అదానా – 50 మీటర్ల పిస్టోల్ షూటింగ్

8) సుహస్ యతిరాజ్ – బ్యాడ్మింటన్ సింగిల్స్

★ కాంస్య పతక విజేతలు ::

1) సుందర్ సింగ్ గుర్జార్ – జావెలిన్ త్రో ఎప్ 46 విభాగం

2) సింగ్ రాజ్ అదానా – 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్

3) హర్వీందర్ సింగ్ – అర్చరీ

4) శరద్ కుమార్ – హైజంప్

5) అవనీ లేఖరా – 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్

6) మనోజ్ సర్కారు – బ్యాడ్మింటన్