PARAMEDICAL JOBS : 42 పారా మెడికల్ ఉద్యోగాలు

చిత్తూరు (సెప్టెంబర్ – 04) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి (Para medical jobs in chittoor district) ప్రకటన వెలువడింది.

ఖాళీల వివరాలు:

  1. ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 10 పోస్టులు
  2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 1 పోస్టు
  3. కౌన్సెలర్/ ఎంఎస్ఓబ్ల్యూ గ్రేడ్-2: 1 పోస్టు
  4. థియేటర్ అసిస్టెంట్: 9 పోస్టులు
  5. ల్యాబ్ అటెండెంట్: 3 పోస్టులు
  6. పోస్ట్ మార్టం అసిస్టెంట్: 5 పోస్టులు
  7. రికార్డ్ అసిస్టెంట్: 1 పోస్టు
  8. జనరల్ డ్యూటీ అటెండెంట్: 10 పోస్టులు
  9. ఆఫీస్ సబార్డినేట్ : 2 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డీఎంఎల్టీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 42 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం : అకడమిక్ మార్కులు, పని అనుభవంతో.

దరఖాస్తులు: చిత్తూరులోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ : 07-09-2023.

వెబ్సైట్ : https://annamayya.ap.gov.in/