PARA MEDICAL ADMISSIONS – పారామెడికల్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (OCT. 25) : Para medical courses admissions in telangana. తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Para medical courses admissions in telangan

అక్టోబర్ 30వ తేదీలోపు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలని
పేర్కొంది.

జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్ పూర్తి చేసి, 20లోగా ఎంపిక జాబితా విడుదల చేస్తామని నోటిఫికేషన్ లో తెలిపింది.

పారామెడికల్ కోర్సులకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.

వెబ్సైట్ : https://tgpmb.telangana.gov.in/Home/GetAdmissionNotifications

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు