PRC ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ & కాంట్రాక్ట్ అధ్యాపకులు

మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య మాట్లాడుతూ PRC ప్రకటన హర్షణీయమని, తెలంగాణలో ఉన్న ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్దిని మరొకసారి నిరూపించారన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు మల్లికార్జున్, పరుశురాం, వెంకటరెడ్డి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సైదులు, నరసింహా, గంగలక్ష్మి, మంజుల, నర్సిరెడ్డి, శ్వేత, హరికృష్ణ,సుజాత, లావణ్య, శ్యామ్, అంజయ్య, లింగస్వామి, సతీష్, సతీష్, సంతోష,కవిత, సఫియ తదితరులు పాల్గొన్నారు

Follow Us@