Home > SCIENCE AND TECHNOLOGY > PAKISTAN – అణు బాలిస్టిక్ క్షిపణి తయారీలో పాకిస్థాన్

PAKISTAN – అణు బాలిస్టిక్ క్షిపణి తయారీలో పాకిస్థాన్

BIKKI NEWS (JUNE 26) : Pakistan making Nuclear long range ballistic missile అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలస్టిక్ క్షిపణి ని చైనా సహాయంతో పాకిస్థాన్ తయారు చేస్తుందని అమెరికా విదేశీ వ్యవహారాల నిఘా నివేదిక వెల్లడించింది.

Pakistan making Nuclear long range ballistic missile

5,500 కిలోమీటర్ల లక్ష్యాలపై కూడా ఈ క్షిపణి సహయంతో దాడులు చేయవచ్చు. అంటే అమెరికా దేశం కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది అని అమెరికా నివేదిక వెల్లడించింది

Pakistan tarhets USA with ballistic missile

దీంతో అమెరికా పాకిస్తాన్ దేశాన్ని అన్వస్త్ర విరోధిగా ప్రకటించే అవకాశం ఉందని నిఘా నివేదిక వెల్లడించింది. ఇప్పటికే రష్యా‌, చైనా, ఉత్తర కొరియాలను అనవసర ఈరోజు జాబితాలో అమెరికా పెట్టింది.

పాకిస్థాన్ ఈ ఖండాంతర క్షిపణి సామర్థ్యం పెంచుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

పాకిస్థాన్ దగ్గర మద్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ – 4 ఉంది. ఇది 2,700 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఈ క్షిపణి సహాయంతో భారత్ లోని ప్రధాన నగరాలపై దాడి చేయగల సామర్థ్యం పాకిస్థాన్ కు దక్కింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు