BIKKI NEWS (MARCH 24) : Paalabhishekam to MRPS Leader Manda Krishna Madiga. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం పట్ల కళ్ళెం ఎమ్మార్పీఎస్ నాయకుల హర్షం వ్యక్తం చేశారు.
Paalabhishekam to MRPS Leader Manda Krishna Madiga
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కళ్లెం గ్రామంలో మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల కళ్ళెం ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కళ్ళెం అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో MRPS కళ్లెం గ్రామ కమిటీ అధ్యక్షుడు మబ్బు కన్నయ్య మాదిగ, దళితరత్న మబ్బు పరశురామ్ మాదిగ, కవిత, కళ్లెం ఎమ్మార్పీఎస్ కమిటీ, సీనియర్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, విద్యావంతులు, యువకులు, ఉద్యోగస్తులు మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- కళ్లెంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
- GOLD RATE – భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- DOST 2025 – డిగ్రీ ఆడ్మిషన్ లకు త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్
- BUCKET SYSTEM – డిగ్రీలు బకెట్ సిస్టం ఎత్తివేత
- GROUP 2 – గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల