BIKKI NEWS (డిసెంబర్ – 05) : Oxford University Word of the Year 2023 – RIZZ – ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ సంవత్సరపు పదంగా ఎంపిక చేసింది.
ఈ పదానికి అర్దం – (n.) style, charm, or attractiveness; the ability to attract a romantic or sexual partner. (రోమాంటిక్ గా సహచరినిని ఆకర్షించగలిగే సామర్థ్యం)
ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యంలో నిలిచిన 8 పదాల్ని ఎంపిక చేసి, ఇందులో ఫేవరెట్ పదంపై ఓటింగ్ నిర్వహించింది. ఈ.ఓటింగ్ లో బ్రిటిష్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫైనల్స్ లో ‘రిజ్’ మొదటి స్థానంలో నిలిచింది.
2023 ఏడాదికి సంబంధించి మానసిక స్థితి, నైతికత, ఆందోళనను ‘రిజ్..’ ఉత్తమంగా ప్రతిబింబించిందని ఒక ప్రకటన విడుదల చేసింది.