Home > JOBS > CONTRACT JOBS > OUT SOURCING JOBS – రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

OUT SOURCING JOBS – రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 13) : OUTSOURCING JOBS IN RAJANNA SIRCILLA DISTRICT. రాజన్న సిరిసిల్ల జిల్లా నందు 2024 సంవత్సరములో కొత్తగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్, సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ క్రింద తెలిపిన ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియిమించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్ లైన్ ద్వారా స్వీకరణకు ప్రకటన విడుదల చేశారు.

OUTSOURCING JOBS IN RAJANNA SIRCILLA DISTRICT

16-08-2024 నుండి 25-08-2024 వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి, రాజన్న సిరిసిల్ల కార్యాలయములో అన్ని పనిదినములలో దరఖాస్తులు స్వీకరించబడును. ఉద్యోగ హోదా, విద్యార్హతల వివరము ఈ క్రింది విధముగా తెలపనైనది.

పోస్టుల వివరాలు :

  • ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ – 1
  • కోర్స్ కోఆర్డినేటర్ – 1
  • ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – 1
  • ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్స్ – 3

ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకు బి.కామ్ లేదా ఎం.బి.ఎ (B.Com., a MBA) with Computer Knowledge కలిగి ఉండాలి. వేతనం 31,000/- ఉంటుంది.

కోర్స్ కోఆర్డినేటర్ పోస్టుకు ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (Any Post Graduation & Basic Computer Knowledge) కలిగి ఉండాలి. వేతనం 31,000/- ఉంటుంది.

ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు డిగ్రీ మరియు PGDCA, Lower Grade English & Telugu Typewriting కలిగి ఉండాలి. వేతనం 31,000/- ఉంటుంది.

ఆఫీస్ అసిస్టెంట్ / అటెండర్స్ పోస్టులకు 7th Class ఉత్తీర్ణత (other practical Skills useful to the origination like cooking, driving, typing) కలిగి ఉండాలి. వేతనం 22,200/- ఉంటుంది.

ఇట్టి నియామకాలు నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్హతలు, అనుభవములను పరిగణములోనికి తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును.

ఇతర వివరములకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయము నందు సంప్రదించగలరు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు