BIKKI NEWS (SEP. 16) : Outsourcing Jobs in Jangoan medical college. జనగామ జిల్లాలోని జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ కేటగీరిలలో 50 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
వీరి సర్వీస్ ను మార్చి 31- 2025 వరకు కొనసాగిస్తారు. మరియు అవసరాన్ని బట్టి రెన్యూవల్ చేస్తారు.
Outsourcing Jobs in Jangoan medical college
ఖాళీల వివరాలు : (50)
ల్యాబ్ అటెండెంట్ – 15
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07
రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ – 03
సీటీ స్కాన్ టెక్నీషియన్ – 03
ఈసీజీ టెక్నీషియన్ – 02
అనస్థిసియా టెక్నీషియన్ – 04
దోబీ/ పాకర్స్ – 04
ఎలక్ట్రిషియన్ – 02
ప్లంబర్ – 01
డ్రైవర్ (హెవీ వెహికల్) -01
దియోటర్ అసిస్టెంట్ – 02
గ్యాస్ ఆపరేటర్ -ఆక్సిజన్ – 04
వార్డ్ బాయ్ – 04
అర్హతలు : పోస్టును అనుసరించి కలవు
వయోపరిమితి : 01/07/2024 నాటికి 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
100 మార్కులకు ఎంపిక ఉంటుంది. 90 మార్కులు విద్యార్హత మార్కులు మరియు 10 మార్కులు వయోపరిమితి నో బట్టి ఇస్తారు.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 18 – 20వ తేదీ ల మద్య
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని, పూరించి… కింద ఇవ్వబడిన చిరునామాలో నేరుగా లేదా పోస్టల్ ద్వారా అందజేయాలి.
ఫీజు : 200/- (SC, ST – 100/- , PHC – లేదు.)
దరఖాస్తు ఫీజు ను సంబంధించిన దరఖాస్తు పారం తో పాటు గా డీడీ/పోస్టల్ ఆర్డర్ / క్యాష్ రూపంలో పంపవచ్చు
చిరునామా :
ప్రిన్సిపాల్ కార్యాలయం
ప్రభుత్వ మెడికల్ కళాశాల – జనగామ
2వ.అంతస్తు.
MCH సెంటర్
చంపాక్ హిల్స్
పసరమాడ్లా
జనగామ.
మెరిట్ లిస్ట్ ప్రదర్శన : 28 /09/2024
మెరిట్ లిస్ట్ పై అభ్యంతరాల స్వీకరణ : 30/09/2024 వరకు
ఫైనల్ మెరిట్ లిస్ట్ : 01/10/ 2024
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామక ఉత్తర్వులు అందజేత : అక్టోబర్ 02 – 2024 నుంచి