OUT SOURCING JOBS : వనపర్తి జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

వనపర్తి (జూన్ – 23) : వనపర్తి జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో వివిధ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో (out sourcing jobs in wanaparthy district child help line center) భర్తీ చేయడానికి ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు.

◆ పోస్టుల వివరాలు :

1) ప్రాజెక్టు కో ఆర్డినేటర్ – 1
2) కౌన్సిలర్ – 1
3) చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ – 3
4) కేస్ వర్కర్ – 3

అర్హతలు : పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, ఫీజీ సంబంధించిన విభాగంలో కలిగి ఉండాలి.

వేతనం -15,600 నుండి 28,000 వరకు

వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి. (SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు కలదు)

◆ దరఖాస్తు గడువు : జూలై – 03 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు

◆ ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా

◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా :

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం
WCD&SC శాఖ
వనపర్తి జిల్లా

◆ వెబ్సైట్ : https://wanaparthy.telangana.gov.in/