మహబూబబాద్ (జూన్ – 24) : మహబూబబాద్ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కేంద్రంలో వివిధ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో (out sourcing jobs in mahabubabad district in child help line center) భర్తీ చేయడానికి ఆన్లైన్/ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు.
◆ పోస్టుల వివరాలు :
1) ప్రాజెక్టు కో ఆర్డినేటర్ – 1
2) కౌన్సిలర్ – 1
3) చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ – 3
4) కేస్ వర్కర్ – 3
◆ అర్హతలు : పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, ఫీజీ సంబంధించిన విభాగంలో కలిగి ఉండాలి.
◆ వేతనం -15,600 నుండి 28,000 వరకు
◆ వయోపరిమితి : 21 – 35 సంవత్సరాల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి. (SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు కలదు)
◆ దరఖాస్తు గడువు : జూన్ – 24 నుండి 28 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు
◆ సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూన్ – 29 నుంచి జూలై – 01 – 2023 సాయంత్రం 5.00 గంటల వరకు
◆ ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా :
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం
WCD&SC శాఖ
IDOC కాంప్లెక్స్
గ్రౌండ్ ప్లోర్, రూమ్ నం. 12
మహబూబాబాద్ జిల్లా
◆ వెబ్సైట్ : https://mahabubabad.telangana.gov.in/