BIKKI NEWS (MARCH 28) : OU PhD entrance test 2025 dates. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 పరీక్షల తేదీలను ప్రకటించారు.
OU PhD entrance test 2025 dates
మొత్తం 49 సబ్జెకులకు గానూ పీహెచ్డీ ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9747 మంది అభ్యర్దులు దరఖాస్తు చేసుకున్నారు.
ఏప్రిల్ 25, 26, 27వ తేదీలలో ఈ ప్రవేశ పరీక్షలకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 20వ తేదీ నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
రోజుకు మూడు సెషన్స్ చొప్పున ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష సమయాని కంటే గంటన్నర ముందే పరీక్ష హల్ లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.
మొదటి సెషన్ ఉదయం 9.30 – 11.00 గంటల వరకు…
రెండో సెషన్ మధ్యాహ్నం 12.30 – 2.00 గంటల వరకు…
మూడో సెషన్ 3.30 – 5.00 గంటల వరకు…
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్