హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ సెట్ – 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీ – 2 కింద వివిధ సబ్జెక్టులలో పిహెచ్డీ చేయడానికి మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
◆ అర్హత : మాస్టర్ డిగ్రీ 55% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.(SC,ST,BC,PWD అభ్యర్థులు 50% సాదించాలి)
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 01 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 01 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ (1000/- ఆలస్య రుసుముతో) : అక్టోబర్ – 10 – 2022
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
◆ దరఖాస్తు ఫీజు : 1,500/- (SC,ST,BC,PWD అభ్యర్థులకు 1000/-)
◆ వెబ్సైట్ : https://ts-ouphdcet.aptonline.in/OUPHD/OUPHD_HomePage.aspx
Follow Us @